Labels

2014-2015 rasi phalalu (16) 2015-2016 (12) 2017-2018 rasi phalalu (1) Advertisements (3) Anuradha (1) Ardra (1) Ashlesha (1) Ashwini. (1) astrology books (61) Astrology softwares (7) Bharani (1) Chitra (1) chitta (1) Dhanishta (1) gochara phalalu (13) Hasta (1) Jyeshtha (1) Krittika (1) Magha (1) makha (1) Mrigashirsha (1) Mula (1) P.V.Radhakrishna predictions. (4) pubba (1) Punarvasu (1) PurvaBhadrapada (1) PurvaPhalguni (1) Purvashadha (1) Pushyami (1) Revati (1) Rohini (1) Shatabhisham (1) Shravanam (1) Star (27) Swati (1) telugu astrology (43) telugu rasi phalalu (16) Uttara (1) UttaraBhadrapada (1) UttaraPhalguni (1) Uttarashadha (1) vastu (1) Vishakha (1) vivaha maitri (1) vivaha pontana (1) ఆంగ్ల నెల ఫలితములు (12) ఉగాది రాశిఫలాలు (1) కుజుడు (2) కేతువు (2) గురుడు (2) గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము (21) గ్రహములు (1) చంద్రుడు (2) జన్మ నక్షత్రాలు (4) జన్మలగ్నఫలములు (26) జయ నామ సంవత్సర రాశి ఫలితాలు (15) జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు (1) తెలుగు సంవత్సర ఫలితం (15) తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు (7) నవగ్రహచార ఫలములు (11) నవగ్రహాలు (23) నోములు (1) న్యూమారాలజీ (1) పక్ష ఫలం (2) పంచాంగ విషయాలు (61) పూజలు (3) ప్రశ్న చక్రం (12) బుధుడు (2) మంత్రం (20) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (9) మన్మథ నామ సంవత్సర ఉగాది కందాయ & నవ నాయక ఫలాలు (1) మన్మథ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (2) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (3) మా ప్రచురణలు (16) మాసఫలాలు (3) యంత్రములు / yantras (69) రత్నధారణ (13) రవి (2) రాహువు (2) రుద్రాక్షలు (8) వార ఫలం (1) వాస్తు (1) వాస్తు శాస్త్రము (19) వాస్తు సార సంగ్రహం (57) శని (2) శుక్రుడు (2) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం (17) శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) సంఖ్యాక ఫలితము (11) సంఖ్యాశాస్త్రము (1)

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Thursday, April 20, 2017

20. ది న ఫలితం


20-Apr-2017

మాసము:చైత్రమురాహుకాలము:1:49 pm - 3:23 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:5:57 am - 7:32 amతిథి:నవమి 4:54 am+గుళిక:9:06 am - 10:40 amనక్షత్రము:శ్రవణ 1:51 am+దుర్ముహూర్తము:10:09 am - 10:59 am, 3:11 pm - 4:01 pmయోగము:సాధ్య 1:48 pmఅభిజిత్:11:51 am - 12:39 pmకరణము:తైతుల 4:36 pm, గరజ 4:54 am+సూర్యోదయము:5:57 amఅమృతకాలము:2:48 pm - 4:30 pmసూర్యాస్తమయము:6:32 pm

మేషం

అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు, చర్చలు ఫలిస్తాయి. మీ బలహీనతలను కొంతమంది స్వార్ధానికి వినియోగించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.

వృషభం

మీ శ్రీమతి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. నూతన ప్రదేశాల సందర్శనలు అనుకూలిస్తాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కుంటారు.

మిథునం

ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు చక్కబడతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు.

కర్కాటకం

చేపట్టిన ఉపాధి పథకాలు మందకొడిగా సాగుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఏ వ్యక్తిని అతిగా విశ్వసించటం మంచిది కాదు. సమయస్పూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు.

సింహం

ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్పురిస్తుంది. ధనవ్యయం అధికంగా ఉంటుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. చీటికి మాటికి ఎదుటి వారిపై అనుమానం ప్రదర్శిస్తారు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు.

కన్య

స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల నీద మక్కువ పెరుగుతుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిది కాదు. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి.

తుల

ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలో వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

వృశ్చికం

గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కొంత మెరుగనిపిస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమ వంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.

ధనస్సు

వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. గృహనిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.

మకరం

నూతన వ్యపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.

కుంభం

బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. స్త్రీలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విషయాన్ని మీ జీవిత భాగస్వామికి తెలియజేయటం మంచిది. నూతన పెట్టుబడులు వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.

మీనం

వివాహ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరగలవు. మీ యత్నాలు ఫలించకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదవకాశాలు లభిస్తాయి. స్థోమతకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. అనుకున్న పనులు అర్థాంతంగా ముగిస్తారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది.

No comments:

Post a Comment

parakrijaya@gmail.com



Related Posts Plugin for WordPress, Blogger...