Labels

2014-2015 rasi phalalu (16) 2015-2016 (12) 2017-2018 rasi phalalu (1) Advertisements (3) Anuradha (1) Ardra (1) Ashlesha (1) Ashwini. (1) astrology books (61) Astrology softwares (1) Bharani (1) Chitra (1) chitta (1) Dhanishta (1) gochara phalalu (13) Hasta (1) Jyeshtha (1) Krittika (1) Magha (1) makha (1) Mrigashirsha (1) Mula (1) P.V.Radhakrishna predictions. (4) pubba (1) Punarvasu (1) PurvaBhadrapada (1) PurvaPhalguni (1) Purvashadha (1) Pushyami (1) Revati (1) Rohini (1) Shatabhisham (1) Shravanam (1) Star (27) Swati (1) telugu astrology (43) telugu rasi phalalu (16) Uttara (1) UttaraBhadrapada (1) UttaraPhalguni (1) Uttarashadha (1) vastu (1) Vishakha (1) vivaha maitri (1) vivaha pontana (1) ఆంగ్ల నెల ఫలితములు (12) ఉగాది రాశిఫలాలు (1) కుజుడు (2) కేతువు (2) గురుడు (2) గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము (21) గ్రహములు (1) చంద్రుడు (2) జన్మ నక్షత్రాలు (4) జన్మలగ్నఫలములు (26) జయ నామ సంవత్సర రాశి ఫలితాలు (15) జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు (1) తెలుగు సంవత్సర ఫలితం (15) తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు (7) నవగ్రహచార ఫలములు (11) నవగ్రహాలు (23) నోములు (1) న్యూమారాలజీ (1) పక్ష ఫలం (2) పంచాంగ విషయాలు (61) పూజలు (3) ప్రశ్న చక్రం (12) బుధుడు (2) మంత్రం (20) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (9) మన్మథ నామ సంవత్సర ఉగాది కందాయ & నవ నాయక ఫలాలు (1) మన్మథ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (2) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (3) మా ప్రచురణలు (16) మాసఫలాలు (3) యంత్రములు / yantras (67) రత్నధారణ (13) రవి (2) రాహువు (2) రుద్రాక్షలు (8) వార ఫలం (1) వాస్తు (1) వాస్తు శాస్త్రము (19) వాస్తు సార సంగ్రహం (57) శని (2) శుక్రుడు (2) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం (19) శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) సంఖ్యాక ఫలితము (11) సంఖ్యాశాస్త్రము (1)

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Wednesday, November 15, 2017

15 దినఫలం


15-Nov-2017

మాసము:కార్తీకమురాహుకాలము:12:00 pm - 1:25 pmపక్షము:కృష్ణపక్షంయమగండము:7:46 am - 9:11 amతిథి:ద్వాదశి 1:10 pmగుళిక:10:35 am - 12:00 pmనక్షత్రము:హస్త 1:46 pmదుర్ముహూర్తము:11:37 am - 12:23 pmయోగము:ప్రీతి 9:19 pmఅభిజిత్:Nilకరణము:తైతుల 1:10 pm, గరజ 1:37 am+సూర్యోదయము:6:21 amఅమృతకాలము:7:28 am - 9:09 amసూర్యాస్తమయము:5:39 pm

మేషం

మేషం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం చేతికి అందడంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గతంలో చేసిన తప్పిదం పశ్చాత్తాపం కలిగిస్తుంది.

వృషభం

వృషభం: ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పత్రిక వార్తా సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలు చుట్టుపక్కల వారితో, పనివారలతో లౌక్యంగా వ్యవహరించాల్సి వుంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.

మిథునం

మిథునం: మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. కష్ట సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. బ్యాంక పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అలౌకికక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి.

కర్కాటకం

కర్కాటకం: ఆర్థికంగా పురోగమించడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి.

సింహం

సింహం : గృహానికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. సమయానికి ధనం అందకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. నోటీసులు, ప్రముఖుల నుంచి లేఖలు అందుకుంటారు.

కన్య

కన్య: భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. స్త్రీలు అనవసరపు విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. ఖర్చులు ఊహించినవి కావడంతో ఇబ్బందులు పెద్దగా వుండవు. ప్రయాణాల్లో కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.

తుల

తుల : దైవ దర్శనాల్లో చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు తప్పవు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా వుండవు.

వృశ్చికం

వృశ్చికం: ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ప్లీడర్లకు, వైద్యరంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం.

ధనస్సు

ధనస్సు: స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరగడం వల్ల పనిభారం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మెలకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.

మకరం

మకరం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. ధన వ్యయం, రుణ సహాయానికి సంబంధించిన విషయాల్లో కుటుంబీకులను సంప్రదించడం మంచిది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కుంభం

కుంభం: ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. దానధర్మాలు చేయడం మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. స్త్రీలు దైవ, శుభకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలసిరాగలదు.

మీనం

మీనం: ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ మాటకు కుటుంబంలోను, సంఘంలోను వ్యతిరేకత ఎదురవుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి సత్కాలం అని చెప్పవచ్చు. స్త్రీల ఓర్పు, ఏకాగ్రతలకు ఇది పరీక్షా సమయం.

No comments:

Post a Comment

parakrijaya@gmail.com



Related Posts Plugin for WordPress, Blogger...