Labels

2014-2015 rasi phalalu (16) 2015-2016 (12) 2017-2018 rasi phalalu (1) Advertisements (3) Anuradha (1) Ardra (1) Ashlesha (1) Ashwini. (1) astrology books (61) Astrology softwares (1) Bharani (1) Chitra (1) chitta (1) Dhanishta (1) gochara phalalu (13) Hasta (1) Jyeshtha (1) Krittika (1) Magha (1) makha (1) Mrigashirsha (1) Mula (1) P.V.Radhakrishna predictions. (4) pubba (1) Punarvasu (1) PurvaBhadrapada (1) PurvaPhalguni (1) Purvashadha (1) Pushyami (1) Revati (1) Rohini (1) Shatabhisham (1) Shravanam (1) Star (27) Swati (1) telugu astrology (43) telugu rasi phalalu (16) Uttara (1) UttaraBhadrapada (1) UttaraPhalguni (1) Uttarashadha (1) vastu (1) Vishakha (1) vivaha maitri (1) vivaha pontana (1) ఆంగ్ల నెల ఫలితములు (12) ఉగాది రాశిఫలాలు (1) కుజుడు (2) కేతువు (2) గురుడు (2) గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము (21) గ్రహములు (1) చంద్రుడు (2) జన్మ నక్షత్రాలు (4) జన్మలగ్నఫలములు (26) జయ నామ సంవత్సర రాశి ఫలితాలు (15) జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు (1) తెలుగు సంవత్సర ఫలితం (15) తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు (7) నవగ్రహచార ఫలములు (11) నవగ్రహాలు (23) నోములు (1) న్యూమారాలజీ (1) పక్ష ఫలం (2) పంచాంగ విషయాలు (61) పూజలు (3) ప్రశ్న చక్రం (12) బుధుడు (2) మంత్రం (20) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (9) మన్మథ నామ సంవత్సర ఉగాది కందాయ & నవ నాయక ఫలాలు (1) మన్మథ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (2) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (3) మా ప్రచురణలు (16) మాసఫలాలు (3) యంత్రములు / yantras (67) రత్నధారణ (21) రవి (2) రాహువు (2) రుద్రాక్షలు (8) వార ఫలం (1) వాస్తు (1) వాస్తు శాస్త్రము (19) వాస్తు సార సంగ్రహం (57) శని (2) శుక్రుడు (2) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం (9) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం (19) శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) సంఖ్యాక ఫలితము (11) సంఖ్యాశాస్త్రము (1)

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Wednesday, November 22, 2017

22 దినఫలం


22-Nov-2017

మాసము:మార్గశిరమురాహుకాలము:12:02 pm - 1:26 pmపక్షము:శుక్లపక్షంయమగండము:7:49 am - 9:13 amతిథి:చవితి 2:55 am+గుళిక:10:38 am - 12:02 pmనక్షత్రము:పుర్వాషాడ [అన్ధాక్ష] Full Nightదుర్ముహూర్తము:11:39 am - 12:24 pmయోగము:శూల 12:25 am+అభిజిత్:Nilకరణము:వనిజ 1:33 pm, విష్టి/భద్ర 2:55 am+సూర్యోదయము:6:25 amఅమృతకాలము:1:33 am+ - 3:22 am+సూర్యాస్తమయము:5:38 pm

మేషం

మేషం : కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. రాబడికిమించిన ఖర్చులు ఎదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.

వృషభం

వృషభం : మనసులో భయాందోళనలూ అనుమానాలూ ఉన్నా, ఢాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనిభారం అధికం. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెలకువ వహించండి. అవగాహన లేని వ్యాపారాలు, వ్యవహారాలు దూరంగా ఉండటం మంచిది.

మిథునం

మిథునం : ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ఆర్థిక లబ్ధి వంటి శుభపరిణామాలుంటాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడుతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించడం మంచిదని గమనించండి.

కర్కాటకం

కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు, అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. ధన వ్యయంలో ఏకాగ్రత వహించండి.

సింహం

సింహం : వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రముఖులను కలుసుకుంటారు.

కన్య

కన్య : పాతమిత్రుల కలయిక మీలో నూతనోత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిదని గమనించండి. ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. నిర్మాణ, పనులు, గృహమరమ్మతులు చురుకుగా సాగుతాయి. ఎప్పటి నుంచో వేధిస్తున్న ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.

తుల

తుల : ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి ఆమోదం లభిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలోనివారికి మార్పులు అనుకూలిస్తాయి.

వృశ్చికం

వృశ్చికం : కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదావేసుకోవలసి వస్తుంది. మీ హోదా చాటుకోవడానికి ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. స్వర్ణకారులు, వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు.

ధనస్సు

ధసన్సు : ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పని ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం. విద్యార్థుల నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. దుబారా ఖర్చులు అధికమవుతాయి.

మకరం

మకరం : స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి మంచికాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్లు తప్పవు.

కుంభం

కుంభం : హామీలు, చెక్కుల జారీలో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడులను, చికాకులను ఎదుర్కొంటారు. శత్రువులపై జయం పొందుతారు. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. ఖర్చులు పెరిగినా ఇబ్బందులేమాత్రం ఉండవు.

మీనం

మీనం : మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీల సరదాలు మనోవాంఛలు నెరవేరుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఉమ్మడి వ్యవహారాల్లో పట్టింపులెదురవుతాయి. నూతన విషయాలను తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

No comments:

Post a Comment

parakrijaya@gmail.com



Related Posts Plugin for WordPress, Blogger...