Labels

2014-2015 rasi phalalu (16) 2015-2016 (12) 2017-2018 rasi phalalu (1) Advertisements (3) Anuradha (1) Ardra (1) Ashlesha (1) Ashwini. (1) astrology books (61) Astrology softwares (1) Bharani (1) Chitra (1) chitta (1) Dhanishta (1) gochara phalalu (13) Hasta (1) Jyeshtha (1) Krittika (1) Magha (1) makha (1) Mrigashirsha (1) Mula (1) P.V.Radhakrishna predictions. (4) pubba (1) Punarvasu (1) PurvaBhadrapada (1) PurvaPhalguni (1) Purvashadha (1) Pushyami (1) Revati (1) Rohini (1) Shatabhisham (1) Shravanam (1) Star (27) Swati (1) telugu astrology (43) telugu rasi phalalu (16) Uttara (1) UttaraBhadrapada (1) UttaraPhalguni (1) Uttarashadha (1) vastu (1) Vishakha (1) vivaha maitri (1) vivaha pontana (1) ఆంగ్ల నెల ఫలితములు (12) ఉగాది రాశిఫలాలు (1) కుజుడు (2) కేతువు (2) గురుడు (2) గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము (21) గ్రహములు (1) చంద్రుడు (2) జన్మ నక్షత్రాలు (4) జన్మలగ్నఫలములు (26) జయ నామ సంవత్సర రాశి ఫలితాలు (15) జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు (1) తెలుగు సంవత్సర ఫలితం (15) తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు (7) నవగ్రహచార ఫలములు (11) నవగ్రహాలు (23) నోములు (1) న్యూమారాలజీ (1) పక్ష ఫలం (2) పంచాంగ విషయాలు (61) పూజలు (3) ప్రశ్న చక్రం (12) బుధుడు (2) మంత్రం (20) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (9) మన్మథ నామ సంవత్సర ఉగాది కందాయ & నవ నాయక ఫలాలు (1) మన్మథ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (2) మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు (3) మా ప్రచురణలు (16) మాసఫలాలు (3) యంత్రములు / yantras (67) రత్నధారణ (21) రవి (2) రాహువు (2) రుద్రాక్షలు (8) వార ఫలం (1) వాస్తు (1) వాస్తు శాస్త్రము (19) వాస్తు సార సంగ్రహం (57) శని (2) శుక్రుడు (2) శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం (9) శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం (19) శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం (1) సంఖ్యాక ఫలితము (11) సంఖ్యాశాస్త్రము (1)

శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Monday, December 4, 2017

4 దినఫలం


04-Dec-2017

మాసము:మార్గశిరమురాహుకాలము:7:56 am - 9:19 amపక్షము:కృష్ణపక్షంయమగండము:10:42 am - 12:06 pmతిథి:పాడ్యమి 5:29 pmగుళిక:1:29 pm - 2:52 pmనక్షత్రము:మృగశిర 3:19 am+దుర్ముహూర్తము:12:28 pm - 1:12 pm, 2:41 pm - 3:26 pmయోగము:సాధ్య 12:07 am+అభిజిత్:11:43 am - 12:28 pmకరణము:భాలవ 7:23 am, కౌలవ 5:29 pm, తైతుల 3:36 am+సూర్యోదయము:6:32 amఅమృతకాలము:7:38 pm - 9:02 pmసూర్యాస్తమయము:5:39 pm

మేషం

కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీలకు ధనలాభం, పుణ్యక్షేత్రా సందర్శన వంటి శుభఫలితాలున్నాయి. ఆస్తి, కోర్టు వ్యవహారాలు పరిష్కారం కాక నిరుత్సాహం చెందుతారు. వృతిపరంగా ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. బ్యాంకింగ్ వ్యవహరాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమతత్త అవసరం.

వృషభం

ఉద్యోగస్తులు తోటివారి విషయంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. పాత మిత్రల కలయిక మీ ఉన్నతకి దోహదపడతాయి. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. దంపతుల మధ్య అన్యోన్యత చోటు చేసుకొంటుంది. దూరప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయులకు ప్రశంసలు లభిస్తాయి.

మిథునం

ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, ఇతరత్రా చికాకుల తప్పవు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కోక తప్పదు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆత్మీయులకు కానుకలు సమర్పించుకుంటారు.

కర్కాటకం

వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు ఒత్తిడి పెరుగుతుంది. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్త్రీలకు టి.వి. కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని అంశాలు నచ్చకపోయినా సర్దుకుపోవలసివస్తుంది. అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.

సింహం

హోటల్. కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. సన్నిహితులు మిమ్ములను ఉద్రేకపరిచి మీచే ధనం విపరీతంగా వ్యయం చేయిస్తారు. నిరుద్యోగులు, వృతుల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది.

కన్య

ప్రైవేటు సంస్ధలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. మీ కుటుంబీకుల్లో వచ్చిన మార్పు సంతోషం కలిగిస్తుంది. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి.

తుల

స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలు పెడతారు. ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు.

వృశ్చికం

విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. చేతి వృత్తుల వారు, నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవటం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి, పట్టుదల మిమ్మల్ని ఇరకాటంలో పెడతాయి. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. ప్రముఖులను కలుసుకుంటారు.

ధనస్సు

వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాల దిశగా సాగుతాయి. బంధువుల రాకా మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కుటుంబ, ఆర్థిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రముఖులతో తరచు సభ, సమావేశాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యములో మెళుకువఅవసరం.

మకరం

ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఆప్తుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. సంగీతం, సాహిత్య కార్యక్రమాల పట్లఏకాగ్రత వహిస్తారు. మీ శ్రమకు తగన ఫలితం దక్కుతుంది. మీ గౌరవానికి భంగం కలిగే సంఘటనలు ఎదురవుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం

ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. తలపెట్టిన పనిలో ఆటంకాలు, చికాకులు ఎదురైనా తెలివితో పరిష్కరిస్తారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలుజ్ఞప్తికి వస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.

మీనం

ఆపత్సయంలో ఆత్మీయుల తోడ్పాటు మీకు మనో ధైర్యాన్నిస్తుంది. ప్రైవేటు ఫైనాన్సులో మదుపు చేయటం మంచిది కాదని గమనించండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. ఫర్నిచర్ అమరికలకు అవసరమైన నిధులు సమ కూర్చుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

No comments:

Post a Comment

parakrijaya@gmail.comRelated Posts Plugin for WordPress, Blogger...